ఏపీలో ‘సర్’ గడువు పొడిగింపు
On
మనస్సాక్షి, అనంతపురం : ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 31వ తేదీన ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 3వ తేదీన తుది జాబితా విడుదల చేస్తారు.
About The Author
Related Posts
Latest News
14 Jul 2026 14:16:44
మనస్సాక్షి, అనంతపురం : ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ...

