కణేకల్లు ఈఓఆర్డీగా చంద్రమౌళి బాధ్యతలు
On
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు ఈఓఆర్డీ గా చంద్రమౌళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఉరవకొండ మండలంలో పనిచేస్తూ ఇక్కడికి సాధారణ బదిలీల్లో భాగంగా వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డీ గూడెన్న కంబదూరు కు బదిలీ అయ్యారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పనిచేస్తానని నూతన ఈఓఆర్డీ చంద్రమౌళి అన్నారు.
About The Author
Related Posts
Latest News
14 Jul 2026 14:16:44
మనస్సాక్షి, అనంతపురం : ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ...

