ఘనంగా కుల్లాయిస్వామి ఐదో సరిగెత్తు

On
ఘనంగా కుల్లాయిస్వామి ఐదో సరిగెత్తు

మనస్సాక్షి,నార్పల: గూగూడు కుల్లాయిస్వామి ఐదో సరిగెత్తు సందర్భంగా వేలాది మంది భక్తాదులు స్వామి వారిని దర్శించుకన్నారు.చక్కెర,కొబ్బరి,మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు హుస్సేనప్ప పూజాకార్యక్రమాలు నిర్వహించారు.ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.పోలీసు సిబ్బంది భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Manassakshi Epaper
Views:96

About The Author

Related Posts

Latest News