శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు బదిలీ 

On
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు బదిలీ 

మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : రాష్ట్రంలో ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అరుణ్‌బాబు పల్నాడు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ బేవరేజ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న చేతన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా నియమించింది. 

ఐఏఎస్‌ల బదిలీల వివరాలు  

https://www.manassakshi.net/media/2024-07/g-o-rt-no-1160-dt-02-07-2024.pdf

Manassakshi Epaper
Views:460

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు