అంగన్వాడీ కేంద్రంలో చేతుల శుభ్రతా దినోత్సవం

On
అంగన్వాడీ కేంద్రంలో చేతుల శుభ్రతా దినోత్సవం

మనస్సాక్షి, నార్పల: మండలంలోని సుల్తాన్‌ పేట అంగన్వాడి కేంద్రం 2 లో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సచివాలయం 4 కార్యదర్శి చరణ్‌,

మనస్సాక్షి, నార్పల: మండలంలోని సుల్తాన్‌ పేట అంగన్వాడి కేంద్రం 2 లో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సచివాలయం 4 కార్యదర్శి చరణ్‌, మహిళా పోలీస్‌ చంద్రకళ హాజరయ్యారు. ఈ సందర్భంగా చేతుల శుభ్రత పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల గర్భవతులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త రేణుకాదేవి పాల్గొన్నారు.

Tags: narpala
Manassakshi Epaper
Views:49

About The Author

Related Posts

Latest News