Entertainment - Manassakshi Telugu Daily

కార్తికేయ-2 సంచలన రికార్డు
మనస్సాక్షి డెస్క్‌ : చిన్న సినిమాగా రిలీజ్‌ అయిన కార్తికేయ 2 సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు దుమ్ములపుతున్నాయి. ఇప్పటికే అక్కడ కలెక్షన్లు 1.5 మిలియన్‌ డాలర్లు చేరినట్లు సిని వర్గాలు చెబుతున్నాయి. నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలుచేసింది. రోజులు గడిచే కొద్దీ.. రోజురోజుకు తన లైఫ్‌ స్పాన్‌ పెంచుకుంటూ పోతుంది ‘కార్తికేయ 2’. ప్రస్తుతం సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ బాక్సాఫీస్‌ దగ్గర షేకింగ్‌ కలెక్షన్స్‌ ను రాబడుతోంది. మొత్తానికి పాన్‌ ఇండియాని నిఖిల్‌ షేక్‌ చేస్తున్నాడు. మోస్ట్‌ అవైటెడ్‌ ఫిల్మ్‌ గా వచ్చిన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

2023 సంక్రాంతి కానుకగా చిరు మూవీ
మనస్సాక్షి డెస్క్‌ : మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త సినిమా షెడ్యూల్‌ ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై వస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్‌ ఫుల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్‌-అప్పీలింగ్‌, పవర్‌ ప్యాక్డ్‌ పాత్రలో చిరుని చూపించబోతున్నాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్నారు.

రష్మిక పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తుందా?
మనస్సాక్షి డెస్క్‌ : ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన రష్మిక ఇప్పుడు నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. మొదట్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఊహించని విధంగా పాన్‌ ఇండియా స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తెలుగులోనూ వరుస హిట్‌ సినిమాలతో అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు సంపాదించుకుంది. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌ అవకాశాలను అందుకుంటోంది. ఈమె నటించిన బాలీవుడ్‌ చిత్రం గుడ్‌ బై సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ ఇటీవల విడుదల చేయగా ఈమె ఫస్ట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అక్టోబర్‌ 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తాజాగా రష్మిక గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రష్మిక రాజకీయాలలోకి రాబోతుందని చెప్పారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఈమె ఎంపీగా పోటీ చేయబోతుందని రివీల్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి నిజంగానే రష్మిక పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే..!