Health - Manassakshi Telugu Daily

అనంతపురం మెడికల్‌ కళాశాలలో హౌస్‌సర్జన్లకు ఎథిక్స్‌ సర్టిఫికెట్లు
మనస్సాక్షి, అనంతపురం :  విలువలతో కూడిన వైద్యాన్ని ప్రజలకు అందించినప్పుడే మంచి మానవత్వపు వైద్యులుగా స్థిరపడే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ డాక్టర్‌ ఎస్‌ వి కే ప్రసాద్‌ రెడ్డి తెలిపారు.మెడికల్‌ కళాశాల లోని సెంట్రల్‌ హాల్లో ‘‘వైద్య వృత్తిలోని విలువలు’’ అన్న అంశంపై 2కే17 బ్యాచ్‌ హౌస్‌ సర్జన్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్‌ సర్జన్సీ కోర్స్‌ పూర్తిచేసుకుని డాక్టర్లుగా సమాజంలో సేవలు అందించబోతున్న వందమంది హౌస్‌ సర్జన్లకు ఎథిక్స్‌ సర్టిఫికెట్లను ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ డాక్టర్‌ ఎస్‌ వి కె ప్రసాద్‌ రెడ్డి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య డాక్టర్‌ ఆరేపల్లి శ్రీదేవి, అడ్మినిస్ట్రేటివ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య డాక్టర్‌ కే ఎల్‌ సుబ్రహ్మణ్యం, అకడమిక్‌  వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య డాక్టర్‌ షారోన్‌ సోనియా తదితరులు అందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి మాట్లాడుతూ ఎన్ని కోట్లు సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎన్ని లక్షల మంది పేద ప్రజలకు మన వైద్యంతో జీవితాన్ని ప్రసాదించామన్నదే మనకు అత్యంత సంతృప్తి కలుగుతుందన్నారు. విలువలు పాటిస్తూ వైద్యం చేయకపోతే కఠిన చర్యలు కూడా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తీసుకుంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో 2కే 17 బ్యాచ్‌ హౌస్‌ సర్జన్లు, సూపర్‌ స్పెషాలిటీ న్యూరాలజిస్టు లు డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ రవితేజ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, అకడమిక్‌ సిబ్బంది మస్తాన్‌ బాబా, వాణి తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో చేతుల శుభ్రతా దినోత్సవం
మనస్సాక్షి, నార్పల: మండలంలోని సుల్తాన్‌ పేట అంగన్వాడి కేంద్రం 2 లో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సచివాలయం 4 కార్యదర్శి చరణ్‌, మహిళా పోలీస్‌ చంద్రకళ హాజరయ్యారు. ఈ సందర్భంగా చేతుల శుభ్రత పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల గర్భవతులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త రేణుకాదేవి పాల్గొన్నారు.

మానసిక ఆరోగ్య వారోత్సవాల పోస్టర్లు విడుదల
మనస్సాక్షి, అనంతపురం : ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఇండియన్‌ సైకియాట్రి సొసైటీ ఏపీ శాఖ రూపొందించిన పోస్టర్లను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తన స్వగృహంలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక జబ్బులను మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చామని అన్నారు. మానసిక సమస్యలు ఉన్న వారు ఉపయోగించుకుని ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. అదేవిధంగా మానసిక వైకల్యం ఉన్న వారి కోసం ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం ఇప్పటి వరకు విశాఖపట్నం, ఎర్రగడ్డలో మాత్రమే వైద్యశాలలు ఉన్నాయని, త్వరలోనే కడపలో మానసిక వైద్యశాల అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు, ఏపీ సైకియాట్రి సొసైటీ అద్యక్షులు డాక్టర్‌ యెండ్లూరి ప్రభాకర్‌, అనంతపురం సైకియాట్రి అసోసియేషన్‌ సభ్యులు డాక్టర్‌ విజయకుమార్‌, డాక్టర్‌ రవికుమార్‌, కార్పొరేటర్‌ అబూసాలెహా తదితరులు పాల్గొన్నారు.

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా ఉంచండి
మనస్సాక్షి, అనంతపురం : జిల్లాలో లింగ నిష్పత్తి పెంచేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లలు ఎవరికీ ఎందులోనూ తక్కువ కాదు అని చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఆడపిల్లల విద్య, ఆరోగ్యం, నైపుణ్య పెంపుదల కోసం ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించాలన్నారు. శనివారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో లింగ నిర్ధారణ నివారణ చట్టంపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ లింగ నిష్పత్తి ఆందోళనకర స్థితిలో ఉన్న మండలాల్లో స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెంచాలన్నారు. ఎప్పటికప్పుడు డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. గర్భ నిరోధక మాత్రలు వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకపోయినా అమ్మడం నేరమని మందుల షాపుల నిర్వాహకులకు స్పష్టం చేయాలన్నారు. ప్రతి వైద్యాధికారి తమకు నిర్దేశించిన డెకాయ్‌ అపరేషన్ల లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ డీఎంహెచ్‌ఓ డా.యుగంధర్‌, లింగ నిర్ధారణ నివారణ కార్యక్రమం అధికారులు డా. సుజాత, డా. చెన్న కేశవులు,డా.అనుపమా జేమ్స్‌,డా.నారాయణ స్వామి,డెమో భారతి,డిప్యూటీ డెమో త్యాగరాజు, డా.శ్రీనివాస్‌, డా.సురేష్‌, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించండి
మనస్సాక్షి, అనంతపురం : జిల్లాలోని అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ సెంటర్ల మీద మెగా డ్రైవ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌లు నిర్వహించాలని ఆర్డీఓ మధుసూదన్‌ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మధుసూదన్‌ మాట్లాడుతూ మెగా డ్రైవ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌లు ప్రతినెల నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గ్రామస్థాయి మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆడపిల్లల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. నోడల్‌ అధికారి డా. యుగంధర్‌ మాట్లాడుతూ అనంతపురం డివిజన్లో 110 స్కాన్‌ సెంటర్లు ఉన్నాయని, వీటిని తరచుగా తనిఖీలు నిర్వహించి అబార్షన్లు నిర్వహిస్తున్న సెంటర్ల మీద చర్యలు చేపడతామన్నారు. గ్రామస్థాయిలో ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి గ్రామ,మండల పరిధిలోని గ్రామ వాలంటీరు, సచివాలయ మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల తో ఒక టీం ఏర్పాటు చేసి అక్కడ తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆడపిల్ల ల ప్రాముఖ్యత ను ప్రజలకు వివరిస్తామన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాలల్లో వ్యాస రచన పోటీ లు నిర్వహించి అవగాహన పెంపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డా.మనోరంజన్‌ రెడ్డి డా. ప్రవీణ్‌ దిన్‌ కుమార్‌ డా. ఉమాదేవి డా.ముబిన్‌ తాజ్‌ టూ టౌన్‌ ఎస్‌ఐ శివరాముడు, ఆర్డిటి డైరెక్టర్‌ సిరెప్ప, రెడ్స్‌ భానుజా ,డెమో భారతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు

21న నేషనల్‌ డీవార్మింగ్‌ డే
మనస్సాక్షి, అనంతపురం : నులిపురుగుల నిర్మూలనకు ఈనెల 21వ తేదీన నేషనల్‌ డీవార్మింగ్‌ డేను నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో నేషనల్‌ డివార్మింగ్‌ డే పోస్టర్‌ లను జిల్లా కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నేషనల్‌ డివార్మింగ్‌ డేలో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, డిగ్రీ మొదటి సంవత్సరం కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలలో ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. సచివాలయాల పరిధిలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తప్పనిసరిగా ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే విద్యార్థులు ఆల్బెండజోల్‌ మాత్రలను వేసుకునేలా చూడాలన్నారు. ఈనెల 8, 9 తేదీలలో చేపట్టాల్సిన నేషనల్‌ డివార్మింగ్‌ డేను వాయిదా వేయడం జరిగిందని, ఈనెల 21వ తేదీన నేషనల్‌ డివార్మింగ్‌ డేను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. 21వ తేదీన ఆల్బెండజోల్‌ మాత్రలను తీసుకోలేని విద్యార్థులకు ఈనెల 24వ తేదీన మళ్లీ మాత్రలను తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. పాఠశాలలకు వెళ్లకుండా ఉన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఓ గాయత్రి దేవి, ఆన్‌ సెట్‌ సిఈఓ కేశవ నాయుడు, జడ్పి సిఈఓ భాస్కర్‌ రెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌, డిఎంహెచ్వో డా.బి. విశ్వనాథయ్య, ఆర్బిఎస్కే ఎన్సిడి పిఓ నారాయణస్వామి, ఆర్బిఎస్కే జిల్లా మేనేజర్‌ రజిత, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నీట్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ రమ్యకృష్ణ ప్రతిభ
మనస్సాక్షి, అనంతపురం : జాతీయస్థాయిలో సూపర్‌ స్పెషాలిటీలో కోర్సుల కోసం జరిగిన నీట్‌-2022 పరీక్షలో అనంత మెడికల్‌ కళాశాల సర్జరీ సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ ఓ .రమ్యకృష్ణ 181 వ ర్యాంకు సాధించారు. దీంతో శుక్రవారం మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య డాక్టర్‌ మైరెడ్డి నీరజ, సర్వజన ఆసుపత్రి వైద్య పర్యవేక్షకులు ఆచార్య డాక్టర్‌ సుధాకర్‌, జనరల్‌ సర్జరీ విభాగ ప్రధాన విభాగాధిపతి డాక్టర్‌ రామకృష్ణ నాయక్‌, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య డాక్టర్‌ శ్రీదేవి సంయుక్తంగా డాక్టర్‌ రమ్యకృష్ణను పుష్పగుచ్చాలతో అభినందించారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని పేద ప్రజలకు మరింత దగ్గరగా తీసుకురావడానికి తన సహకారాన్ని అందిస్తానని రమ్యకృష్ణ తెలిపారు. కాగా రమ్యకృష్ణ ఎబిబిఎస్‌ కర్నూలు వైద్య కళాశాలలోనూ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ జనరల్‌ సర్జరీ విభాగంలో నారాయణ మెడికల్‌ కాలేజీ నెల్లూరులోని, ప్రస్తుతం సీనియర్‌ రెసిడెంట్‌ గా ప్రతిష్టాత్మక అనంత ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్‌ సర్జరీ విభాగంలో చేస్తున్నారు. ఈ సందర్భంగా జనరల్‌ సర్జరీ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్‌ రామకృష్ణ నాయక్‌ మాట్లాడుతూ, ఎంతో పట్టుదలతో ,వృత్తి పట్ల నిబద్ధతతో, నిజాయితీగా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే పోటీ పరీక్షలకు డాక్టర్‌ రమ్యకృష్ణ ఎంతో పట్టుదలతో చదివి మన అనంతరం మెడికల్‌ కళాశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ప్రిన్సిపాల్‌ ఆచార్య మై రెడ్డి నీరజ వైద్య విద్యార్థులను అకాడమిక్స్‌ లో, పరిశోధనలలో, ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చలపతి ,డాక్టర్‌ జయరాం, డాక్టర్‌ శివశంకర్‌ నాయక్‌, డాక్టర్‌ శారద తదితరులు డాక్టర్‌ రమ్యకృష్ణను అభినందనలు తెలిపారు.

తల్లిపాలే బిడ్డకు సంజీవని
మనస్సాక్షి, నార్పల: పౌష్టికాహారం తీసుకుంటే గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడీ కార్యకర్త జరీనా బేగం పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని చైతన్య కాలనీలోని మినీఅంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ కార్యకర్త జరీనా బేగం, మహిళా పోలీస్ చంద్ ఉస్మానీ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలుఆహారంగా ఆకుకూరలు, పప్పు దినుసులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా అన్నారు. పుట్టిన గంటలోపే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలని తెలిపారు.ఈకార్యక్రమంలో గర్భవతులు,పిల్లల తల్లులు పాల్గొన్నారు.