General - Manassakshi Telugu Daily

ఘనంగా కుల్లాయిస్వామి ఐదో సరిగెత్తు
మనస్సాక్షి,నార్పల: గూగూడు కుల్లాయిస్వామి ఐదో సరిగెత్తు సందర్భంగా వేలాది మంది భక్తాదులు స్వామి వారిని దర్శించుకన్నారు.చక్కెర,కొబ్బరి,మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు హుస్సేనప్ప పూజాకార్యక్రమాలు నిర్వహించారు.ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.పోలీసు సిబ్బంది భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.

‘జగన్‌ పాలనలో సాగునీటి కాల్వలు నిర్వీర్యం’
మనస్సాక్షి , అనంతపురం :  అనంత కరువు రైతులకు అన్నం పెడుతున్న హెచ్‌.ఎల్‌. సి కాల్వలు జగన్‌ పాలనలో శిథిలావస్థకు చేరుకున్నా యని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హెచ్‌ఎల్సి కాల్వలను జనసేన నాయకులతో కలిసి సందర్శించారు.సాగు నీరు పారే కాల్వలు శిధిలావస్థలో వుండటం చూసి అవేదన వ్యక్తం చేశారు.హెచ్‌ఎల్సి కాల్వల్ని ఆధునీకరణ చేయలేని అసమర్థ సీఎంగా జగన్‌ రెడ్డి పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని మండిపడ్డారు.10లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఘనుడు రైతన్నల సంక్షేమం కోసం హెచ్‌ఎల్సి కాల్వలను అభివృద్ధి చేయకుండా,ప్రతిపక్ష పార్టీల నాయకులు పై దూషణలు చేసే దౌర్భాగ్యపు సీఎం జగన్‌ అని ఆరోపించారు.అప్పర్‌ భద్ర జలాశయం ఎగువ రాష్ట్రం నిర్మిస్తున్న నోరుమెదపక, స్వప్రయోజనాల కోసం సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు.రైతులతో కలిసి పోరాటాలకు జనసెన పార్టీ సిద్దం ఔతోందని హెచ్చరించారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య,అవుకు విజయ్‌ కుమార్‌, ముప్పూరి కృష్ణ,జెక్కిరెడ్డి ఆదినారాయణ,హరీష్‌ రాయల్‌, రామంజి,పవనిజం రాజు,వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మనస్సాక్షి,నార్పల : మండల కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో ఆర్డిటీ సంస్థ సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజినల్‌ డైరెక్టర్‌ నారాయణరెడ్డి, ఇఓఆర్డి లక్ష్మి నరసింహ,సిద్దరాచర్ల సర్పంచ్‌  సాకే రామాంజనేయులు,సెక్టార్‌ ఏటిఎల్‌ నరసింహులు హాజరయ్యారు.వక్తలు మాట్లాడుతూ..కరువు జిల్లాలో ఆర్డిటీ సంస్థ మొక్కలు నాటడం హర్శదాయకమని అన్నారు. మొక్కల్ని పరిరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డేవిడ్‌,కిషోర్‌,అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు
మనస్సాక్షి, తిరుపతి : శ్రీశ్రీ కళావేదిక, ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త  ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 48 గంటల  కార్యక్రమ పోస్టర్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా  వడమాలపేటలో ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి కూడా శ్రీశ్రీ కళావేదిక పోస్టర్ లను వేర్వేరుగా తిరుపతిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డా. వి.ఆర్. రాసాని, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రొడ్డ, ప్రధాన కార్యదర్శి అరవ జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

నాడు నేడు..అనంత అభివృద్ధి
మనస్సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహకారంతో  ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో అనంతపురం నగరంలో మూడున్నరేళ్ల వైసిపి పాలనలో శర వేగంగా అభివృద్ధి జరుగుతోందని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం పేర్కొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో  నగరపాలక సంస్థ పాలకవర్గం రెండేళ్ల పాలనలో నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ భాస్కర్‌ రెడ్డి, ఇన్చార్జి కమిషనర్‌ రమణారెడ్డి లతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. నగరంలోని 50 డివిజన్‌ ల పరిధిలో పనులు చేయకముందు, పనులు చేసిన తర్వాత ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను వివరిస్తూ నాడు- నేడు పరిస్థితుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయా డివిజన్‌ లలో పనుల పురోగతి జరిగిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు మేయర్‌ కు వివరించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మహమ్మద్‌ వసీం మాట్లాడుతూ గతంలో పనులు శిలాఫలకానికి పరిమితం అయ్యేవన్నారు. నేడు అందుకు భిన్నంగా పనులను తమ ప్రభుత్వం ప్రారంభించి పూర్తి కూడా తమ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహకారంతో అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కృషితో నేడు నగరంలో రూ.800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చెప్పట్టడం జరుగుతోందన్నారు.50 డివిజన్ల పరిధిలోను ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు, రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు. నగర ప్రజల సహకారంతోనే వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రైతులందరూ ఈ కేవైసీ తప్పకుండా చేసుకోండి
మనస్సాక్షి, పుట్టపర్తి : రైతులందరూ ఈ- కేవైసీ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్‌   బసంత్‌ కుమార్‌ కుమార్‌ తెలిపారు.

జిల్లాలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఇప్పటికే రెండు దశలలో ఈ పంట నమోదు కార్యక్రమం పూర్తిచేయడం జరిగింది. జిల్లాలో 2,74,041  మంది రైతులు  నమోదైన వారు ఉన్నారు ఇప్పటికి 2,54,703  మంది రైతులు ఈ క్రాఫ్ట్‌ నమోదు చేయించుకున్నారు  ఇంకను 19,338 మంది రైతులు నమోదు చేసుకోవాలి. రేపటి లోపు19,338 మంది రైతులు నమోదుచేసుకోవాలి.

రైతులందరు ఈ కేవైసీ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందుతాయని కావున రైతులందరు తప్పకుండా ఈ- కేవైసీ చేసుకోవాలన్నారు. ఈ- కేవైసీ ద్వార పంటల భీమా వర్తిస్తుందని,సున్నావడ్డి పంటరుణాలు వర్తిస్తాయని, పంట నష్టపరిహారం రైతు లకు అందుతుందని ఈ ప్రయోజనాలను రైతులకు తెలియ జేయాలని వ్యవసాయ అధికారులకు సూ చించారు.

పంట నమోదు పరిశీలించిన ఏఓ ముస్తఫా
మనస్సాక్షి, నార్పల: మండలంలోని హెచ్‌.సోదనపల్లి, బి.పప్పూరు, గొల్లపల్లి, బండ్లపల్లి గ్రామాల్లో పంట నమోదు కార్యక్రమాన్ని నార్పల మండల వ్యవసాయ అధికారి ముస్తఫా శనివారం పరిశీలించారు. పంట నమోదు చేసుకున్న రైతులు ఈనెల10వతేది లోపు ఈకేవైసి చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ సలహా మండలి సమావేశం
మనస్సాక్షి, కణేకల్లు: ఆర్బీకే స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించినట్లు ఏఓ శ్రావణ్ కుమార్ తెలిపారు. వ్యవసాయ సలహా మండలి నిర్వహణకు 21 మంది ప్రత్యేక అధికారులను నియమించి, వారి సమక్షంలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలను ఆయా చైర్పర్సన్ ల అధ్యక్షతన నిర్వహించినట్లు ఏఓ తెలిపారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రబీ సీజన్ కు సంబంధించి అవసరమైన మోతాదులో ఎరువులు, విత్తనాలు ఆర్బీకే లలో నిలువ ఉంచాలని సభ్యులు తీర్మానించడం జరిగింది. ఇప్పటి వరకు ఖరీప్ సీజన్ లో ఈ-కేవైసీ చేయించుకోని రైతులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా కేంద్రాల వాలంటీర్లకు శిక్షణ
మనస్సాక్షి, కణేకల్లు: రైతు భరోసా కేంద్రాలకు కొత్తగా నియమించిన వలంటీర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. మండలంలోని 21 రైతు భరోసా కేంద్రాలకు నియమితులైన 21 వాలంటీర్లకు వ్యవసాయ శాఖ పథకాలపై మండల వ్యవసాయ అధికారి శ్రావణ్ కుమార్ శిక్షణ కల్పించారు. ఇందులో ప్రధానంగా ఈ క్రాప్ బుకింగ్, వైయస్సార్ ఉచిత పంటల భీమా, పొలంబడి, సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్సార్ యంత్ర సేవా, ధాన్యం సేకరణ తదితర పథకాలపై వారికి శిక్షణ ఇచ్చారు. రైతుల సేవల్లో అంతరాయం కలగకుండా గ్రామాల్లో చురుగ్గా పని చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో 21 ఆర్బీకే ల వాలంటీర్లు పాల్గొన్నారు.

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి
మనస్సాక్షి, కణేకల్లు: గ్రామాలలోని కూలీలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా గ్రామాలలో చేపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని ఏపీడీ జయకుమార్ అన్నారు. శుక్రవారం కణేకల్లు మండలంలోని ఎర్రగుంట గ్రామ సచివాలయంలో సర్పంచ్ వన్నూరమ్మ అధ్వర్యంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం) గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామ స్థాయిలో పనులను గుర్తించి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను కల్పించడం కోసమే కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అర్హత కలిగి ఉండి, జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ఉండే పేద ప్రజలు పట్టణాలకు వలసలు పోకుండా సొంత గ్రామంలోనే ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేసుకుంటూ జీవనం సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈ వెంకటరమణ, టెక్నికల్ అసిస్టెంట్ నరసింహచారి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్నప్ప, రాయదుర్గం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వన్నూరప్ప, వైస్ సర్పంచ్ రామరెడ్డి, వైసీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, హనుమంతు, ఎంపీఈఓ తిరుపతయ్య, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్‌ రూం నంబర్లకు కాల్‌ చేయండి
మనస్సాక్షి, అనంతపురం : వర్షాల కారణంగా ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కంట్రోల్‌ రూంలకు కాల్‌ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. నీరు నిలిచిన కాలనీలు, గ్రామాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ వసతి, రేషన్‌ పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితులలో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాహనదారులు ముందస్తు సమాచారంతోనే ప్రయాణాలు చేపట్టాలని సూచించారు.

కాల్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్లు

అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం : 08554220009, 8500292992
అనంతపురం ఆర్డీఓ కార్యాలయం : 9493188818
కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం : 9493188228
గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం : 9390977721

జియో ట్యాగింగ్‌ పూర్తి చేసి చెల్లింపులు చేయండి
మనస్సాక్షి, అనంతపురం : ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మంజూరైన ఇళ్లకు జియో ట్యాగింగ్‌ పూర్తి చేసి లబ్ధిదారులకు చెల్లింపులు ప్రారంభించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో మంజూరైన 5341 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడానికి నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.5000 చెల్లించే కార్యక్రమం చేపట్టాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ నుంచి హౌసింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం సెలవులు, వర్షాల కారణంగా నిర్మాణాల పురోగతి మందగించిందన్నారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ప్రతి వారం తమ పరిధిలోని ప్రతి లబ్ధిదారుడి వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి ఇళ్ల నిర్మాణాల పురోగతిని ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ యాప్‌ లో నమోదు చేయాలన్నారు. అనంతరం ఆలమూరు లే అవుట్‌ లో నిర్మాణాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి డిసెంబరు మూడో వారం నాటికి మెగా గృహ ప్రవేశానికి లే అవుట్‌ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆన్సెట్‌ సీఈవో కేశవ నాయుడు, జెడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌.ఈ ఎహసాన్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.