Education - Manassakshi Telugu Daily

23 నుండి ఇంజనీరింగ్‌ ప్రవేశాల తుది విడత ప్రక్రియ
మనస్సాక్షి డెస్క్‌ : ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్‌ 2024 తుదిదశ అడ్మిషన్ల ప్రక్రియ జులై 23 ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ  సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ బి నవ్య తెలిపారు. ఆన్‌ లైన్‌ లో రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు జులై 23 నుండి జులై 25 లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. జులై 23 నుండి 26 వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, జూలై 24 నుండి 26 వరకు 3 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్‌ స్పష్టం చేసారు. ఐచ్చికాల మార్పుకు 27వ  తేదీ నిర్దేశించామన్నారు. 30వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు. సెల్స్‌ జాయినింగ్‌, కళాశాలలో రిపోర్టింగ్‌ కోసం  జూలై 31 నుండి ఆగస్టు 3 వరకు నాలుగు పాటు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే జులై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అయ్యాయని డాక్టర్‌ నవ్య వివరించారు.

253 కళాశాలల్లో ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు
మనస్సాక్షి, విజయవాడ :  ఎపి ఇఎపిసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బుధవారం 253 కళాశాలల్లో 94, 580 మందికి సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ , ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. కన్వీనర్‌ కోటాలో మొత్తం 1,21,306 సీట్లు ఉండగా, తొలి విడత కేటాయింపులు పోనూ మిగిలిన 26,726 సీట్లను తదుపరి కౌన్సిలింగ్‌ లో భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,986 మంది విద్యార్ధులు 31,36,318 ఆఫ్షన్లను నిర్దేశించుకోగా నిబంధనల మేరకు అయా కళాశాల్లో సీట్లు కేటాయించామని నాగరాణి వివరించారు. 26 విశ్వవిద్యాలయ కళాశాలలకు గానూ 5813 సీట్లు, 221 ప్రవేటు కళాశాలల్లో 84,986 సీట్లు, ఆరు ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 3811 సీట్లు భర్తీ చేసామన్నారు. 530 సీట్ల భర్తీకి సంభందించి క్రీడా ప్రాధికార సంస్ధ నుండి జాబితాలు రానందున ఆ కేటాయింపులు జరపలేదని, త్వరలోనే భర్తీ చేస్తామని కన్వీనర్‌ పేర్కొన్నారు.

మే 25 నుండి పాలిటెక్నిక్‌ ప్రవేశాలు
మనస్సాక్షి, విజయవాడ : పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు సంబంధించి 2023-24 విద్యాసంవత్సరం షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపిన వివరాల మేరకు..  మే 25వ తేదీ గురువారం నుండి జూన్‌ 1వ తేదీ గురువారం వరకు ఎనిమిది రోజుల పాటు విద్యార్ధులు అన్‌ లైన్‌ ప్రాసెసింగ్‌ కోసం ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ధృవ పత్రాల పరశీలనను మే 29 సోమవారం నుండి జూన్‌ 5 సోమవారం వరకు చేపట్టనున్నామని నాగరాణి పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు కోసం జూన్‌ 1వ తేదీన నుండి ఆరవ తేదీ వరకు సమయం కేటాయించామని, ఆప్షన్లలో మార్పుకు జూన్‌ 7వ తేదీ నిర్ధేశించామన్నారు. సీటు ఎలాట్‌ మెంట్‌ కు జూన్‌ తొమ్మిదో తేదీ నిర్ధేశించగా, జూన్‌ 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ విధానంలో విద్యార్ధులు సెల్ప్‌ జాయినింగ్‌ అయ్యి, కళాశాలలలో రిపోర్టు చేయవలసి ఉంటుందని నాగరాణి వివరించారు.  జూన్‌ 15 తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ క్లాసులు ప్రారంభం అవుతాయని, ఇందుకు సంబంధించిన పత్రికా ప్రకటన మే 23వ తేదీన ప్రచురితం అవుతుందన్నారు.

శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి
మనస్సాక్షి, అనంతపురం : ఇండియన్‌ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలంపియాడ్‌  రెండవ లెవెల్లో అనంతపురం జోన్‌కు చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. అత్యధిక గ్రాండ్‌ ప్రైజ్లు, గోల్డ్‌ మెడల్స్‌, కాంసోలేషన్‌ ప్రైజులు, మెరిట్‌ సర్టిఫికెట్స్‌ గెలుచుకున్నట్లు ఏజీఎం సుబ్బారెడ్డి తెలిపారు. కమ్మభవన్‌ సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్‌ సీఅండ్‌ఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుబ్బారెడ్డి హాజరై విద్యార్థులకి మిఠాయిలు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం 1 బ్రాంచ్‌ కి చెందిన హేమంత్‌ వెంకట సాయి(5వ తరగతి), అనంతపురం 5 బ్రాంచ్‌ కి చెందిన ప్రణీత్‌ (8వ తరగతి), అనంతపురం 6 కి చెందిన సాయి చరణ్‌ వర్షిత్‌, సీబీఎస్‌ఈ  బ్రాంచ్‌ కి చెందిన లక్షిత్‌(8 వ తరగతి)లు గ్రాండ్‌ ప్రైజులు గెలుచుకున్నారన్నారు. అంతేకాకుండా 13 మంది మొదటి బహుమతి, ముగ్గురు 2వ బహుమతిని, 12మంది 3వ బహుమతిని 15 మంది 4వ బహుమతిని,29 మంది 5వ బహుమతిని,510 మంది కాంసోలేషన్‌ ప్రైజ్‌ ని 71మంది స్పెషల్‌ ప్రైజును, గోల్డ్‌ మెడల్‌, 326 మంది గోల్డ్‌ మెడల్‌ మరియు మెరిట్‌ సర్టిఫికెట్స్‌,183 మంది గోల్డ్‌ మెడల్స్‌,2389 మంది మెరిట్‌ సర్టిఫికెట్స్‌ మొత్తంగా 4155 మంది విద్యార్థులు ఉత్తిర్ణత సాధించారన్నారు. పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం వల్లనే ఇంతటి ఘనవిజయం సాధ్యం అయిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విశ్వనాధ్‌, తభసుమ్‌, కలందర్‌, షామీనా ఖాన్‌, పర్వీన్‌ భాను,వెంకటేష్‌,నేత్రవతి, శాంత, శ్రీదేవి, స్వరూప కోర్డినేటర్‌ రాధాకృష్ణ, తిరుమలేష్‌, శ్రీనివాస్‌, డీన్లు శ్రీనివాస్‌ రెడ్డి, సిరాజుద్దీన్‌, రిషిభలా, అప్పలనాయుడు, రవి కుమార్‌, అప్పలరెడ్డి, సత్యనారాయణ, చంద్ర మోహన్‌, గంగాధర్‌, చంద్రమోహన్‌, అరుణ్‌ కిరణ్‌, సతీష్‌, ఓభి రెడ్డి, కరీముల్లా, దరియా వలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొక్కంటి క్రాస్‌ శ్రీచైతన్యలో ఘనంగా సరస్వతిపూజ
మనస్సాక్షి, తనకల్లు : మండలంలోని కొక్కంటి క్రాస్‌లో ఉన్న  శ్రీ చైతన్య స్కూల్‌లో శనివారం సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌ కరస్పాండెంట్‌ తలమర్ల పవన్‌ మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి జరిగే పరీక్షలో ఉత్తమమైన మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థిని విద్యార్ధులు సంప్రదాయమైన దుస్తులు ధరించి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   ఉపాధ్యాయులు ,  అశ్వని, తేజశ్వని, నాగభూషణ్‌, సరస్వతి, సుకన్య, మంజుల, మౌనిక, మదిలేటి, మౌనిక , సురేష్‌, విద్యార్థిని విద్యార్ధులు తల్లిదండ్రులు  తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ప్రాబబుల్స్‌లో పీవీకేకే విద్యార్థి స్రవంతి సత్తా
మనస్సాక్షి, అనంతపురం : ఆల్‌ ఇండియా సౌత్‌ జోన్‌ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ప్రాబబుల్స్‌లో పివికెకె ఐటి డిప్లొమా విద్యార్థిని స్రవంతి సత్తాచాటి ప్రథమ బహుమతి సాధించింది. రుద్రంపేట వద్ద గల పివికెకె ఐటి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసిఈ బ్రాంచ్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న డి. స్రవంతి ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన ఆల్‌ ఇండియా సౌత్‌ జోన్‌ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ‘‘చెస్‌’’ ప్రాబబుల్స్‌లో బాలికల విభాగంలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించినట్లు పివికెకె ఐటి డిప్లొమా కళాశాల ప్రిన్సిపాల్‌ జి.యన్‌.యస్‌. వైభవ్‌  తెలియచేసారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ పల్లె వెంకట కృష్ణ కిషోర్‌  మాట్లాడుతూ పివికెకె ఐటి క్యాంపస్‌ లో విద్యార్థుల కోసం క్రీడలకు సంబంధించి ఎన్నో వసతులను నెలకొల్పామన్నారు. అలాగే క్రీడల పరంగా ఆసక్తి కనబరిచిన విద్యార్థుల కోసం గాను శిక్షణ కూడా ఇస్తున్నామని తెలియచేసారు.  చెస్‌ పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించిన విధ్యార్థినిని అభినందిస్తూ ఇలాగే భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటూ పివికెకె ఐటి పాలిటెక్నిక్‌ కళాశాల తరపున చేయూత అందిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రత్యేకాధికారి టి.శ్రీనివాసులు రెడ్డి, యాజమాన్య ప్రతినిధి కె.శ్రీకాంత్‌ రెడ్డి, ఎస్‌బిఎల్‌జే కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఎమ్‌. సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ బి.అనురాగ్‌ రెడ్డి, ఈసిఈ విభాగాధిపతి ఈ.ఎన్‌. రోజా తదితరులు పాల్గొన్నారు.

డ్యాన్సులతో అదరగొట్టిన మెడికోలు
మనస్సాక్షి, అనంతపురం : అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో  మెడికోలు డ్యాన్సులతో అదరగొట్టారు. 2కే22 బ్యాచ్‌ మెడికోలకు 2కే20 బ్యాచ్‌ వైద్య విద్యార్థులు అపూర్వ స్వాగతాన్ని పలుకుతూ కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఫ్రెషర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పరిణిత సాయి ప్రదర్శించిన మహిషాసుర మర్దిని కూచిపూడి నృత్యం అలరించింది. ఏకదంతాయ వక్రతుండాయ అంటూ హర్ష శ్రీ విష్ణు చేసిన నృత్యం.. చిత్రేష్‌ తన మిత్రులు ప్రదర్శించిన వయోలిన్‌ పాటలు ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆస్కార్‌ అవార్డు సాధించిన నాటు నాటు పాటకు అమ్మాయిలు, అబ్బాయిలు చేసిన డ్యాన్స్‌ హైలెట్‌గా నిలిచింది. ఆడిటోరియం అంతా చప్పట్లు, ఈలలతో మార్మోగింది. సుమారు 30 కి పైగా నృత్యాలును, స్కిట్స్‌ను ప్రదర్శించారు.

అంతకుముందు ఫ్రెషర్స్‌ డేను ఉద్దేశించి మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య డాక్టర్‌ శ్రీదేవి మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి: అన్న నానుడిని నిజం చేస్తూ వైద్య విద్యను ఎంతో భక్తిశ్రద్ధలతో చదువుకుని, ఉన్నత విద్యావంతులుగా తయారు కావాలని సూచించారు. విలువలతో కూడిన వైద్య వృత్తిని చేపట్టినప్పుడే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. సమాజానికి సేవ చేసే మహాభాగ్యం డాక్టర్‌ గా మీకు ఆ దేవుడు ప్రసాదించారని దానిని సద్వినియోగపరుచుకుని ఉపాధ్యాయుల నాణ్యమైన వైద్య విద్య బోధనలో, సీనియర్ల సలహాలతో, ఉత్తమ జనాన్ని కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ మాట్లాడుతూ ఎన్ని కోట్లు సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎన్ని లక్షల మందికి వైద్య వృత్తి ద్వారా జీవితాన్ని ప్రసాదించామన్నదే ముఖ్యమని తెలిపారు.

అనంతరం సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ఆచార్య డాక్టర్‌ కే ఎల్‌ సుబ్రహ్మణ్యం, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య డాక్టర్‌ షారోన్‌ సోనియా  తదితరులతో కలిసి  వైద్య విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులను అందించారు.  ఆటల పోటీలలో, ఫైన్‌ ఆర్ట్స్‌ పోటీలలో, ఫోటోగ్రఫీ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల డాక్టర్లు డాక్టర్‌ నవీన్‌ అహ్మద్‌, డాక్టర్‌ భీమసేన చారి, డాక్టర్‌ దుర్గ, డాక్టర్‌ సుహాసిని, డాక్టర్‌ శంకర్‌, డాక్టర్‌ శాంతిరెడ్డి, డాక్టర్‌ సరళ, డాక్టర్‌ భవాని, డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ ఆశాలత, డాక్టర్‌ సరోజ, డాక్టర్‌ పద్మ శ్రావణి, డాక్టర్‌ ప్రవీణ, డాక్టర్‌ నిహారిక, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ అబ్దుల్‌ మజీద్‌, డాక్టర్‌ శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, డాక్టర్‌ సహజీర్‌, తదితరులు పాల్గొన్నారు.