Official Info - Manassakshi Telugu Daily

స్పందన వినతుల పరిష్కారంలో జాప్యం చేయద్దు
మనస్సాక్షి, పుట్టపర్తి : స్పందన గ్రీవెన్స్‌ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్‌ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌  పి అరుణ్‌ బాబు  ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్‌ అర్జీలను 283 స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ తోపాటు ప్రజల నుంచి 283 అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ,  డి ఆర్‌ డి  ఏ పి డి నరసయ్య, గ్రామ సచివాలయ మరియు వార్డు  సచివాలయాల  నోడల్‌ అధికారి  శివారెడ్డి వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రజల నుంచి    అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్‌, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అంశాలపై  కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలలో సంతృప్తి స్థాయి పెంచే విధంగా స్పందన జగనన్నకు చెబుదాం అర్జీలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఎలాంటి పెండిరగ్‌ ఉంచకుండా అర్జీలకు పరిష్కారం చూపించడం అత్యంత ముఖ్యమన్నారు. రీఓపెన్‌ కాకుండా అర్జీలను పరిష్కరించాని, అర్జీలు వచ్చిన వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. అనంతరం వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలకు సంబంధించి గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ భవనాలకు సంబంధించి కేటాయించిన లక్ష్యానికి ఒకటి కూడా తగ్గకుండా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నిలిచిపోయిన భవనాలను మళ్లీ మొదలు పెట్టాలని, వేగంగా నిర్మాణాల్లో చేపట్టాలని, పూర్తయిన భవనాలకు సంబంధించి బిల్లులు అప్లోడ్‌ చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్టేజి మార్పు అన్నది ఖచ్చితంగా జరగాలన్నారు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాల్సిన భవన నిర్మాణాలను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని, సెప్టెంబర్‌ 15 నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. నిర్మాణాలు వేగవంతం జరిగేలా  పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు మరియు ఎంపీడీవోలు కోఆర్డినేట్‌ తో పనులు ముమ్మరగా సాగాలని తెలిపారు,  వివిధమున్సిపాలిటీలలో మరియు మండలాలలో ఫీవర్‌ సర్వే వెనకబడి ఉన్నాయని వాటిని  పురోగతిలో ఉండే విధంగా  కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని డిఎం అండ్‌ హెచ్‌ ఓ  ఎస్‌ వి   కృష్ణారెడ్డిని ఆదేశించారు. అమరాపురం, సి కె పల్లి, కనగానపల్లి, పుట్టపర్తి, ర్రోళ్ళ,  సోమేందపల్లి హిందూపురం, గుడిబండ  మండలాలు ఫీవర్‌  సర్వే లో వెనుకబడి ఉన్నాయి పై మండలాల ఎంపీడీవోలు, హిందూపురం, పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి  పురోగతి సాధించాలని  తెలిపారు. పై కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై,  కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారుగడప గడపకు మన ప్రభుత్వం లో మంజూరు చేసిన పనులన్నీ ఆన్లైన్‌ లో అప్లోడ్‌ కావాలన్నారు.  ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభం కావాలని, ప్రోగ్రెస్‌ లో ఉన్నవి పూర్తి అయ్యే దశ కు చేరాలని అన్నారు. పూర్తయిన పనులకు బిల్లులను అప్లోడ్‌ చేయాలని, ఉపాధి పనులు  వేగవంతం చేయాలని పిడి ను ఆదేశించారు. జగనన్న సురక్ష లో 11 రకాల సేవలను  ఉచితంగా అందించాలని అన్నారు. ఇతర సేవలకు దరఖాస్తులు వచ్చినా కూడా స్వీకరించి పరిష్కరించాలని, తిరష్కరించ కూడదని అన్నారు.  జారీ అయిన ధ్రువ పత్రాలను వెంటనే అందజేయాలని, అన్నారు. కాంప్‌ నిర్వహణ లో సమయపాలన పాటించాలన్నారు. నెలాఖరు నాటికి నూరు శాతం సీసీఆర్సీ కార్డులు పంపిణీ పూర్తిచేయాలని కలెక్టర్‌ అధికారులు ఆదేశించారు. ఇందుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయిలో కౌలు రైతులందరికీ కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు.ఎన్నికల విధులకు వలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలు జిల్లాలో  కచ్చితంగా అమలు చేయాలన్నారు. బూత్‌ లెవెల్‌ అధికారుల వెంట ఇంటింటికీ వలంటీర్లు  వెళ్లకూడదు అని జిల్లా కలెక్టరు  స్పష్టం చేశారు. ఈ సూచనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఓ విజయ్‌ కుమార్‌, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి,జిల్లాడిపిఓ విజయ్‌ కుమార్‌, డిఎంహెచ్‌ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్‌ఎస్‌ డా.ఎం.టి.నాయక్‌, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రషీద్‌ ఖాన్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడి రామకృష్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్‌, డ్వామా పిడి రామాంజనేయులు, సోషల్‌ వెల్ఫేర్‌ శివరంగ ప్రసాద్‌,  ఏపీఎంఐపీ పిడి సుదర్శన్‌,  సంబంధిత  శాఖాధికారులు  తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్యశ్రీ మ్యాన్యువల్‌ విడుదల
మనస్సాక్షి, అనంతపురం : డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ పథకం విధి విధానాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎంలు ఆరోగ్య మిత్రులకు పంపిణీ చేయనున్న ఆరోగ్యశ్రీ మ్యాన్యువల్‌ లను జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. అదేవిధంగా 40 సంవత్సరాలు వయస్సు దాటిన ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం ద్వారా 25 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించే స్టిక్కర్‌ ను కూడా జెసి,ఇతర అధికారుల చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ వ్యాధులకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అనంతపురం నందు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి1:00 గంట వరకు చికిత్స అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని దీర్ఘకాలిక  వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు ఉపయోగించుకోవాలని జెసి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌, డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ వీరబ్బాయి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రూ. రూ.233.66 కోట్ల ‘ఆసరా’ చెక్కు పంపిణీ
మనస్సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌ ఆసరా మూడో విడత కింద జిల్లాలోని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి రూ.233.66 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. స్థానిక కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్స్‌ భవనంలో నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా మూడవ విడత నగదు బదిలీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పాల్గొన్నారు. పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్‌ 11నాటికి బ్యాంకులలోనున్న అప్పును నాలుగు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరు బహిరంగ సభ నుంచి బటన్‌ నొక్కి మూడో విడత నగదు బదిలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ లో జిల్లా కలెక్టర్‌ చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా రుణ మాఫీ చేస్తోందన్నారు. ఎప్పటికప్పుడు వాయిదాలు చెల్లించే మహిళలు మాఫీ చేసిన సొమ్మును కుటుంబ అభివృధ్ధికోసం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రా రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, నాటక అకాడెమీ చైర్‌ పర్సన్‌ హరిత, పర్యాటక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భూమిరెడ్డి జాహ్నవి, జిల్లా గ్రంథాలయ చైర్‌ పర్సన్‌ ఉమా దేవి, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ రిజ్వాన్‌, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఆసరా లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు మూడు రోజులు..!
మనస్సాక్షి, అనంతపురం :  పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ రెండు, మూడు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. అందుకు అనుగుణంగా సిబ్బంది మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మంగళవారం జెన్‌టీయూలో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. కలెక్టర్‌ నాగలక్ష్మితో పాటు ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్‌, హరిజవహర్‌ లాల్‌ హాజరయ్యారు. ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లను గుర్తించడం, ప్రాధాన్యతా ఓట్లను అభ్యర్థులకు బదిలీ చేయడం, అంతిమంగా విజేతను ప్రకటించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ దశల వారీగా సుదీర్ఘంగా సాగే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సిబ్బందికి అనుకూలంగా ఉండేందుకు రోజుకు మూడు షిఫ్టుల వారీగా కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు సైతం షిఫ్టుల వారీగా కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. కడప-కర్నూల్‌-అనంతపురము పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కౌంటింగ్‌లో రిజర్వుడు సిబ్బందితో కలిపి దాదాపు 600 మంది పాల్గొననున్నట్లు చెప్పారు. ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్‌, హరి జవాహర్‌ లాల్‌లు మాట్లాడుతూ కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులను సమన్వయపరుచుకుంటూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో గాయత్రీ దేవి, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమాన ఓటెత్తారు..! గెలుపు లెక్కల్లో అభ్యర్థులు..!!
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముసిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 4 గంటల సమయానికి పోలింగ్‌ కేంద్రాల ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. మొత్తంగా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 74 శాతం  పోలింగ్‌ జరిగింది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా 91.96 శాతం పోలింగ్‌ నమోదైంది. అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఉదయం 8 గంటల నుంచే ఓటు వేసేందుకు గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆసక్తి చూపారు. అనుకున్న దానికంటే అధికంగా పోలింగ్‌ నమోదైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీలో 49 మంది, టీచర్స్‌ ఎమ్మెల్సీ పోటీలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్‌ బాక్సుల్లో ఓటర్లు ఎవరి జాతకం ఎలా రాశారో తెలియాలంటే ఈనెల 16వ తేదీ వరకు ఆగాల్సిందే..!

పట్టభద్రుల స్థానంలో 74 శాతం పోలింగ్‌

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా తొలి రెండు గంటల్లో 11.36 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 27.95 శాతం.. మధ్యాహ్నం 2 గంటల వరకు 47.55 శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు 65.92 శాతం పోలింగ్‌ కొనసాగింది. ఆ తర్వాత క్యూలో ఉన్న వారికి అనుమతించారు. చివరకు 74 శాతం పోలింగ్‌ నమోదైంది.

జిల్లాల వారీగా పట్టభద్రుల పోలింగ్‌ వివరాలు

<colgroup><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /></colgroup>

జిల్లా

మొత్తం ఓటర్లు

పోలైన ఓట్లు

పోలింగ్‌ శాతం

కడప

81317

58560

72.01

అన్నమయ్య

20594

15162

73.63

అనంతపురం

68341

52137

76.29

శ్రీసత్యసాయి

43310

32201

74.35

కర్నూలు

61633

43944

71.30

నంద్యాల

54929

42303

77.03

మొత్తం

330124

244307

74

ఉపాధ్యాయుల స్థానంలో 91.96 శాతం పోలింగ్‌

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించి ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా తొలి రెండు గంటలో 18.35 శాతం నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకు 48.56 శాతం నమోదు కాగా 2 గంటల సమయానికి 70.31 శాతం ఓటింగ్‌ జరిగింది. సాయంత్రం 4 గంటలకు 89.38 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉండడంతో మొత్తంగా 91.96 శాతం పోలింగ్‌ నమోదైంది.

జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోలింగ్‌ వివరాలు

<colgroup><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /></colgroup>

జిల్లా

మొత్తం ఓటర్లు

పోలైన ఓట్లు

పోలింగ్‌ శాతం

కడప

7461

6813

91.31

అన్నమయ్య

1958

1828

93.36

అనంతపురం

5564

5110

91.84

శ్రీసత్యసాయి

3348

3104

92.71

కర్నూలు

5391

4868

90.30

నంద్యాల

4426

4161

94.01

మొత్తం

28148

25884

91.96

వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియ పరిశీలన

అనంతపురం కలెక్టరేట్‌ నుంచి రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్‌, హరి జవహర్‌ లాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌, ఎస్పీ ఫక్కీరప్పలు వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ సరళి, పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉంటున్న పరిస్థితులకు అంచనా వేశారు. అదేవిధంగా అనంతపురంలోని  నెహ్రూ మునిసిపల్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో పోలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ నాగలక్ష్మి పరిశీలించారు. అనంతపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఆర్డీఓ మధుసూదన్‌ పరిశీలించారు.

చిత్తూరులో అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ పర్యవేక్షణ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చిత్తూరు పట్టణంలోని కన్నన్‌ కాలేజీ, జి.డి.నెల్లూరు మండలంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరుగుతున్న పోలింగ్‌ సరళిని  అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ పరిశీలించారు. భద్రత చర్యలను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తూ ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని తెలియజేశారు. డీఐజీ వెంట చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి, ఎస్‌డీపీఓ శ్రీనివాసమూర్తి తదితరులు ఉన్నారు.

1200 మంది పోలీసులతో బందోబస్తు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టడంతో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ముందుగానే హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. క్షేత్ర స్థాయిలో   హోంగార్డు, కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఆపైస్థాయి అధికారులు, మహిళా పోలీసులు బాగా పని చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌ ప్రక్రియను ఎస్పీ ఫక్కీరప్ప స్వయంగా పర్యవేక్షించారు. అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాప్తాడు జిల్లా పరిషత్‌ పాఠశాల, కళ్యాణదుర్గంలోని నార్త్‌ ప్రభుత్వ పాఠశాల, గుంతకల్లులోని ఇందిర స్త్రీ శక్తి భవన్‌ , ఎంఆర్‌పీ, ఎంపిడిఓ కార్యాలయాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటు వేసేందుకు క్యూలైన్లలో వెళ్తున్న ఓటర్ల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను చెక్‌ చేశారు.  పోలింగ్‌ కేంద్రాల పరిసరాలలో నియమించిన పోలీసు బందోబస్తును సమీక్షించారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రం నుంచి వెబ్‌ కాస్టింగ్‌
మనస్సాక్షి, కళ్యాణదుర్గం : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్‌ కేంద్రం నుంచి వెబ్‌ కాస్టింగ్‌ చేసేందుకు హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వసతి కల్పించాలని అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. బూత్‌ స్థాయి నుంచి ప్రణాళికా బద్ధంగా పోలింగ్‌ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం  కళ్యాణదుర్గం పట్టణం, బెలుగుప్ప మండల కేంద్రంలో పోలింగ్‌ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. కళ్యాణదుర్గం (నార్త్‌) జెడ్పీ ఉన్నత పాఠశాల, బెలుగుప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ  పోలింగ్‌ కేంద్రంలోని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలన్నారు. బ్యాలెట్‌ బాక్సుల ఏర్పాటు, పోలింగ్‌ ఏజెంట్ల ప్రాంతం, బ్యాలెట్‌ పేపర్‌ నిర్వహణకు అనుగుణంగా బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. మండల కేంద్రం, మునిసిపాలిటీలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు కొత్తవారు సైతం గుర్తించగలిగేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రత్యేక ఓటింగ్‌ ప్రక్రియపై జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పోలింగ్‌ కొరకు మార్చి 13వ తేదీన ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నిశాంత్‌ రెడ్డి, కళ్యాణదుర్గం ఇంచార్జ్‌ తహసీల్దార్‌ నాగరాజు, కళ్యాణదుర్గం మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశులు, కళ్యాణదుర్గం ఎస్సై నాగమధు, బెలుగుప్ప తహశీల్దార్‌ ఈశ్వరయ్య, ఎంపీడీవో యాదవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

800 మంది ఓటర్లుంటే జంబో పోస్టల్‌ బాక్సులు
మనస్సాక్షి, అనంతపురం : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే వారికి వీలైనంత ముందుగానే పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ అందించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. 800 మంది ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో జంబో పోస్టల్‌ బాక్సులు వినియోగించాలన్నారు. కడప-అనంతపురము-కర్నూల్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి మంగళవారం కడప, కర్నూల్‌, అనంతపురము, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నడుచుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవచ్చన్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లు, పోలింగ్‌ సామాగ్రి నిర్వహణ, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు, పోలింగ్‌ డే రోజు కార్యక్రమాలు ఇలా ప్రతి అంశంలోనూ అధికారులకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించడం జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూడటమే అధికారుల విధి అన్నారు. ఎన్నిక రోజున సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ చేయాలన్నారు.  కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డీఆర్వో గాయత్రీ దేవి, ఆన్సెట్‌ సీఈవో కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.