National - Manassakshi Telugu Daily

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్‌ ఏం చర్చించారంటే?
మనస్సాక్షి డెస్క్‌ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢల్లీి పర్యటన ముగిసింది. బుధవారం అమిత్‌షాను కలిసిన సీఎం జగన్‌.. గురువారం కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అందులో ప్రధానమైనవి ఏమిటంటే..!

ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బు మంజూరుచేయాలి.

రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోగలరు.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. ఈ డబ్బును వెంటనే ఇప్పించండి.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండిరగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండిరగులో ఉన్నాయి. వాటిని విడుదల చేసేలా చూడండి.

పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయండి. డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. వెంటనే ఈ నిధులు విడుదల చేయండి.

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్‌ చేయండి. అదేవిధంగా  పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపండి.

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.

కేడబ్ల్యూడిటి-1 అవార్డుకు లోబడే అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా
మనస్సాక్షి డెస్క్‌ :  అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ కారణంగా రాయలసీమ ప్రాంతంలో నీటి లభ్యతపై ఏ విధమైన ప్రభావం పడుతుందో అంచనా వేశారా..? అని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జల శక్తి మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు రాతపూర్వకంగా జవాబిచ్చారు. కృష్ణా నదీ జలాల పంపిణీపై కృష్ణా వాటర్‌ డిస్‌ప్యూట్‌ ట్రైబ్యునల్‌-1 (కేడబ్ల్యూడిటి-1) జారీ చేసిన అవార్డుకు లోబడే కర్నాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించినట్లు స్పష్టం చేశారు. ‘‘రాయలసీమతోపాటు కృష్ణా బేసినల్‌లో వివిధ ప్రాంతాల్లో నీటి లభ్యతను పరిశీలించిన మీద కృష్ణా వాటర్‌ ట్రైబ్యునల్‌ -1 అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును 1976లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌లో ప్రతిపాదించిన కృష్ణా జలాల వినియోగం కర్నాటక రాష్ట్రానికి ట్రైబ్యునల్‌ -1 జరిపిన కేటాయింపుల పరిధిలోనే ఉంది. అందుకే సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌లపై ఏర్పాటైన అడ్వైజరీ కమిటీ అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ను ఆమోదించింది’’ అని కేంద్రమంత్రి తెలియజేశారు.

కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకటించి ఉండి, దానికి అనుగుణంగా కేటాయించిన నదీ జలాల వినియోగం కోసం ప్రణాళికాబద్దమైన ప్రాజెక్ట్‌ చేపట్టినప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర జల సంఘం కోరబోదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌పై 2021 డిసెంబర్‌లో జరిగిన హై పవర్డ్‌ స్టీరింగ్‌ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక అధికారులతో పునఃవిచారణ జరిపింది. అనంతరం 2022 ఫిబ్రవరిలో జరిగిన పవర్డ్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో కృష్ణా ట్రైబ్యునల్‌-1 అవార్డులో కర్నాటకకు చేసిన నదీ జలాల కేటాయింపులకు లోబడే అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నట్లు కేంద్ర జల సంఘం పునరుద్ఘాటించిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి వివరించారు.