Telangana - Manassakshi Telugu Daily

‘వినియోగదారుడా మేలుకో’ విజయవంతం చేద్దాం
మనస్సాక్షి, హైదరాబాద్‌ :  జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి ఏప్రిల్‌ 25వ తేదీ వరకు  ‘మేలుకో వినియోగదారుడా మేలుకో’ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ కమిషను వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఎంవీఎల్‌ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఎన్‌సీఆర్‌సీ కార్యాలయంలో సౌత్‌ ఇండియా ఇంచార్జి పేరూరు బాలకృష్ణ, తెలంగాణా అధికార ప్రతినిధి రామకృష్ణతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలనే ప్రధాన ఆశయంతో ఈ నెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నాగేశ్వరరావు తెలిపారు. ఎన్‌సీఆర్‌సీ ప్రతినిధులు అందరూ తమ పరిధిలో కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు. ఇక ఈ నెల 15న దేశ రాజధాని న్యూఢల్లీిలో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం విజయవంతం కావడం అందరిలో నూతన ఉత్సాహం నింపిందన్నారు. ఎన్‌ సీఆర్‌  సభ్యులు సుదూర ప్రాంతాల నుంచి దేశ రాజధాని ఢల్లీి కి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంతో కీలకంగా వ్యవహరించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహించాలని నాగేశ్వరరావు కోరారు. అందరికీ తన సహకారం ఉంటుదని తెలిపారు. దక్షిణ భారత ఇంచార్జీ పేరూరు బాలకృష్ణ మాట్లాడుతూ మాసోత్సవంలో భాగంగా వినియోగదారుల హక్కుల పై అవగాహన సదస్సులు, నూతన సభ్యుల చేరిక, శిక్షణ తరగతులు తదితర కార్య్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
మనస్సాక్షి డెస్క్‌ : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం వరకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టులో గురువారం ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 160 సీఆర్‌పీసీ నోటీస్‌ ఇచ్చారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని సదరు పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్‌ డిస్క్‌ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని సీబీఐకి ఆదేశించింది. సోమవారం వరకు అవినాష్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని స్పష్టం చేసింది.

ఎంపీ అవినాష్‌రెడ్డి పిటీషన్‌లో కీలక అంశాలివే..!

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకు సీబీఐ అరెస్టు చేయలేదు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదు. దస్తగిరి అక్కడా ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోంది.

నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ హత్య కేసులో  ఇరికించే ప్రయత్నం జరుగుతోంది.

దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉంది. వైయస్‌ వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని, అదే కోణంలో విచారణ చేస్తున్నారు.

తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను కూడా మార్చేస్తున్నారు.

నన్ను మొదటిసారి విచారించినప్పటి నుంచి సీబీఐ అధికారులు అడిగినవి, అడగని వాటిపై కూడా దుష్ప్రచారం చేశారు.

కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా వేదికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చాయి.

ప్రజల్లో అపోహలు తొలగించేందుకే సీబీఐ విచారణను రికార్డు చేయాలని విచారణ అధికారిని లిఖితపూర్వకంగా కోరాను.

రెండోసారి విచారణకు పిలిచినప్పుడు కూడా రికార్డు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను, విచారణ అధికారి రామ్‌సింగ్‌ను లిఖితపూర్వకంగా కోరాను. అయినా పట్టించుకోలేదు.