Exclusive - Manassakshi Telugu Daily

నమో నారసింహా..!
మనస్సాక్షి, కదిరి :  ఇసుకేస్తే రాలంత జనం.. నమో నరసింహ..గోవిందా గోవిందా అంటూ కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం  ప్రతిధ్వనించింది. సోమవారం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య అనురాధ నక్షత్రం మేష లగ్నంలో రథోత్సవం ప్రారంభమైంది. వేద పండితుల వేద మంత్రాలు ప్రబంధ పారాయణాలతో కదిరిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన బ్రహ్మ రథోత్సవం వేడుక కనులారా వీక్షించడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారి రథాన్ని కుటాగుళ్ల, మూర్తిపల్లి, గజ్జలరెడ్డి పల్లి గ్రామస్తులు స్వామివారు ఆశీనులైన బ్రహ్మ రథం ముందుకు లాగారు. స్వామివారి రథోత్సవం ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ యదస్థానానికి చేరుకోవడం అద్భుత దృశ్యం. మాటల్లో చెప్పలేని భక్తి మదూరానుభూతిని కనులారా వీక్షించడానికి భక్తులు భక్తి పరవశ్యంతో తన్మయత్వం పొందారు.