Latest - Manassakshi Telugu Daily

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌ చెకప్‌ చేయాలని, ఆ క్యాంపులకు ఎంతమంది వచ్చారు అనేది రిపోర్టు ఇవ్వాలన్నారు. మాన్యువల్‌ స్కావెంజర్స్‌ చట్టం అమలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. గురువారం  కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాన్యువల్‌ స్కావెంజర్స్‌ వ్యవస్థ నిర్మూలనపై మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, సంబంధిత అధికారులతో జిల్లా విజిలెన్స్‌ కమిటీ (మాన్యువల్‌ స్కావెంజర్స్‌ చట్టం - 2013) సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మ్యాన్‌ హోల్‌లో మనుషులను దింపుతున్నారని, ఇంతకుముందు అలా చేసిన అధికారులపై విచారణ చేసి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పారిశుద్ధ కార్మికులకు అన్ని మున్సిపాలిటీలలో మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలన్నారు. జిల్లా విజిలెన్స్‌ కమిటీ మెంబర్లతో వాట్సప్‌ గ్రూప్‌ తయారు చేయాలని, అందులో అన్ని రకాల సమాచారం అందించాలన్నారు. జిల్లా విజిలెన్స్‌ కమిటీ సమావేశం నిర్వహణ గురించి ప్రజా ప్రతినిధులతో మాట్లాడి సమాచారం ఇవ్వాలన్నారు.

పారిశుద్ధ కార్మికులకు బట్టలు, సబ్బులు, రేడియో జాకెట్‌, బ్లౌజులు, యూనిఫామ్‌, తదితర అన్ని రకాల పరికరాలు అందించడంతోపాటు వాటిని రోజు ఉపయోగించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఎన్ని పరికరాలు అవసరమవుతాయి? ఇప్పటివరకు ఎన్ని అందించారు? అనేదానిపై నివేదిక అందించాలన్నారు. కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వాలన్నారు.  స్వయం సహాయక సంఘాలలో సఫాయి కర్మచారులు ఉన్నారని, వారికి ప్రాధాన్యత ఇచ్చి రుణాలు, శిక్షణ అందించేలా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌, ఎల్డిఎంలను ఆదేశించారు. గతంలో మాన్యువల్‌ స్కావెంజర్స్‌ గా పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం అందించారో నివేదిక అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మాన్యువల్‌ స్కావెంజర్స్‌ పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ధ్రువీకరణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ జెడి రాధిక, నగర పాలక సంస్థ కమిషనర్‌ బాలరాజు, డ్వామా పిడి సలీమ్‌ బాషా, హౌసింగ్‌ పిడి శైలజ, ఎల్డిఎం నర్సింగరావు, పీఆర్‌ ఎస్‌ఈ జహీర్‌ అస్లాం, బిసి కార్పొరేషన్‌ ఈడి సుబ్రమణ్యం, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, డీఎంహెచ్‌ఓ డా.ఈబి.దేవి, మెంబర్లు పెన్నోబుళేసు, వినోద్‌ కుమార్‌, రియాజ్‌ భాష, పద్మావతి, మున్సిపల్‌ కమిషనర్‌లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
మనస్సాక్షి, పుట్టపర్తి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌ను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సన్మానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో మహళా సాధికారత`సవాళ్లు`పరిష్కారాలు అనే అంశంపై గురువారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై సమాజ శ్రేయస్సు కోసం ఉత్తమ సేవలను అందించిన వారిని శాలువాతో సత్కరించి మొమెంటోలు అందజేశారు. స్మార్ట్‌ హెల్మెట్‌ తయారు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విజయభార్గవి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మహిళా జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌, రజని, ప్రియాంక, సిరిని సన్మానించారు. అంతకుముందు మహిళా దినోత్సవ ఆవశ్యకతను ఎస్పీ రత్న వివరించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకుని చట్టాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, డీఎస్పీలు ఆదినారాయణ, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ కత్రిమల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్రిమల చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పామిడి గ్రామపంచాయతీ కార్యదర్శిగా  విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అధికారులు వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసే చంద్రశేఖర్‌ లాంటి  అధికారులు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కత్రిమల సర్పంచ్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, నాగూరు ఈశ్వర్‌ రెడ్డి, సాకే ఓబులేసు,మీసాల రామచంద్ర, కృష్ణారెడ్డి,శివారెడ్డి,జనార్దన్‌ రెడ్డి, గోపాల్‌, రజాక్‌, సాలెహ, హరి, మహేశ్వర్‌ రెడ్డి, నీలకంఠారెడ్డి,నాగేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
మనస్సాక్షి, చిలమత్తూరు :  మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సమస్త భారతావనికి ఆరాద్యుడని తెలిపారు. ఏ నామం చేత భారత దేశం మేల్కొంటుందో, ఏ నామం హిందూ సమైక్యతను చాటుతున్నాదో ఆ ‘‘రామ నామాన్ని’’ యావత్తు ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. ఆ మహనీయుడి విగ్రహం ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఆయనకు నిత్య పూజలు అందుతాయని, ఆ ప్రాంతం ఆ గ్రామం సిరి సంపదలతో వర్దిల్లుతుందని అన్నారు. వాల్మీకి మహర్షి యావత్తు హిందూ సమాజం పూజించగలిగిన మహనీయుడని అన్నారు. ప్రభుత్వం కూడా వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించిందని గుర్తు చేశారు. వాల్మీకుల అభివృద్ధి కోసం కూటమి  ప్రభుత్వం పాటు పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీడిపి నాయకులు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురెంద్రబాబు, బాలాజి, అంజినప్ప, రంగారెడ్డి, గంగాధర్‌, వాల్మీకులు నాగేంద్ర, నరేంద్ర, ప్రవీణ్‌ కుమార్‌, చరణ్‌, సూరి మరసనపల్లి అంజి, శీన, నాగరాజు, ముద్దన్న, గంగాధర తదితరులు పాల్గొన్నారు.

గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
మనస్సాక్షి, కణేకల్లు: మండలంలోని ఎర్రగుంట శివారులో హెచ్ఎల్సీలో నాలుగు రోజుల క్రితం గల్లంతైన వ్యక్తి ఆదివారం కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువులో తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగుంటకు చెందిన  కురుబ కిషోర్ కుమార్(43) గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో   గ్రామ శివారులోని హెచ్ఎల్సీ 5 వ డిస్ట్రిబ్యూటరీ కాలవ వద్ద ఉన్న హెచ్ఎల్సీ గట్టు పై మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్, పర్సు వదిలి అదృశ్యం అయ్యాడు. హెచ్ఎల్సీలో గల్లంతయ్యాడని భావించి కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. నాలుగు రోజులుగా కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువులో కురుబ కిషోర్ కుమార్ మృతదేహం లభ్యమైందని ఎస్సై నాగమధు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య అరుణతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు - ఉరవకొండ ప్రధాన రోడ్డులో వేదావతి నదిపై రూ.48 కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కణేకల్లు - మాల్యంకు సరైన రహదారి లేక కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీ.సీ. జనార్దన్ రెడ్డి సహకారాలతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఎన్ డీ బీ కింద ప్రభుత్వం రూ.48 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి నిర్మాణం కాలేదన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సంవత్సరం ఏ పనులు అడగలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రజా అవసరాల దృష్ట్యా ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆశీస్సులతో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీ.సీ.జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సహాయ సహకారాలతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. గత ఎన్నికల హామీ ప్రకారం  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.

దసరా రోజున నా పుట్టిన రోజు కావడంతో అదే రోజు శంకుస్థాపన చేయాలనేదే నా సంకల్పం. ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ అధిగమించి శంకుస్థాపన చేస్తానని చెప్పాను. మాట ఇచ్చిన ప్రకారం దసరా రోజు శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దీర్ఘకాలంగా ఉన్న ప్రజల కష్టాలు తీరనున్నాయన్నారు. అలాగే కణేకల్లులో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఎన్నికల సమయంలో నేను ఇచ్చిన హామీని కూడా త్వరలో నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని సభాముఖంగా చెప్పారు.

అనంతరం కూటమి టీడీపీ నాయకులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పలురు నాయకులు తెచ్చిన బర్తడే కేక్ లను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కట్ చేశారు. కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ లు రామ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, జనసేన పార్టీ రాయదుర్గం ఇన్చార్జ్ మంజునాథ్ గౌడ్, మండల కన్వీనర్ లాలెప్ప, రైస్ మిల్ ఆనంద్, ఆది, గోపులాపురం బసవరాజ్, వేలూరు మరియప్ప, కలేకుర్తి సుదర్శన్, ఎన్. హనుమాపురం సర్పంచ్ జయరాంచౌదరి, ఎంపీటీసీ నరేంద్రబాబు, షేక్ ముజ్జు, చంద్ర, చాంద్ భాషా, నవీన్, శరబన గౌడ్, చిన్న ఫక్రుద్దీన్, ఎంపీపీ లీలావతి, జెడ్పిటిసి డి. పద్మావతి, ఆర్ అండ్ బీ అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :  అనంతపురం జిల్లాలో ప్రైవేట్‌ మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం జేఎన్‌టీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు ఓపెన్‌ లాటరీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారంతా రానున్న నేపథ్యంలో జేఎన్‌టీయూ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చేపట్టామన్నారు. లాటరీ ప్రక్రియ సజావుగా సాగడం కోసం నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది 275 మందిని ఏర్పాటు చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జేఎన్‌టీయూ ఆడిటోరియంకు చేరుకునే ప్రాంతంలో మూడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

బాబూ.. సంపద సృష్టి ఇదేనా?
ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ చేస్తున్న ప్రజాప్రతినిధులు

కలెక్టర్, ఎస్పీలకు అక్రమ రవాణా కన్పించడం లేదా?

నాలుగు నెలలుగా భవన నిర్మాణ రంగం నిర్వీర్యం

ఇసుక దోపిడీలో అధికార యంత్రాంగం భాగస్వామ్యం

జిల్లా అంతటికీ ఒక స్టాక్‌ పాయింట్‌ పెట్టడం ఏంటి?

మద్యం పాలసీతోనూ టీడీపీ నేతలకే లబ్ధి

దరఖాస్తుదారులను బెదిరిస్తున్న పరిస్థితి

ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకోరా?

చంద్రబాబు, లోకేష్‌కు ఏమైనా వాటాలు అందుతున్నాయా?

ఎవర్నీ కంట్రోల్‌ చేయలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు

ప్రతి గ్రామంలో బెల్టు షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్‌

మనస్సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఉన్న సంపదను టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఇసుక దోపిడీ జరుగుతున్నా, మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌కు ఇందులో వాటాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌తో పాటు ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పారు. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామన్నారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని ఊదరగొట్టారు. కానీ ఈ రోజు ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలి. భవన నిర్మాణ రంగంపై రాష్ట్రంలో 60 లక్షల మంది ఆధారపడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల నాలుగు నెలల్లో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి రోజు నుంచే ఇసుకను దోపిడీ చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం దేవుడెరుగు.. ఉన్న సంపదను అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారికి మాత్రమే సంపద సృష్టించారు. జిల్లాలో ఇసుకను ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నా నియంత్రించలేని పరిస్థితి ఉంది. నిత్యం ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే ఇసుక తరలిపోతోంది. చంద్రబాబు గానీ, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేష్‌కు గానీ ఇసుక దోపిడీ కనిపించడం లేదా? ప్రముఖ పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో ఇసుక దోపిడీపై కథనాలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో నదీపరివాహక ప్రాంతాల్లోని ఇసుకనంతా తోడేస్తున్నారు. పెద్ద ఎత్తున టిప్పర్లతో ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉచిత ఇసుక అభాసుపాలైందని సీఎం చంద్రబాబు సీరియస్‌ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మీకు తెలియకుండానే ఇసుక తరలిపోతోందా? పెన్నా, చిత్రావతి, వేదవతి హగరి, కుషావతి, పాపాగ్ని నదీపరివాహ ప్రాంతాల్లో ఇసుక దోపిడీ జరుగుతోంది. ప్రతి గ్రామం వద్ద జేసీబీలు, ఇటాచీలు పెట్టుకుని నిత్యం వందల సంఖ్యలో తరలిస్తుంటే అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. స్టేట్‌మెంట్లకు మాత్రమే నేనూ, మీరే పరిమితం కావాలని కలెక్టర్, ఎస్పీలకు సీఎం చంద్రబాబు చెప్పారా? మీకు చేతకాకుంటే నా వద్దకు వస్తే.. ఎక్కడి నుంచి ఇసుక తరలిపోతోందో చెబుతా..! రాయదుర్గం, కళ్యాణదుర్గం,  తాడిపత్రి, గుంతకల్లు, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే దోపిడీ జరుగుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఆదాయం వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి కూడా లేదు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. గతంలో రూ.15 వేలకు దొరికే ఇసుక ఈ రోజు రూ.22 వేలకు వస్తున్న పరిస్థితి. ఎప్పుడైనా పత్రికల్లో కథనాలు వస్తే ఎద్దుల బండ్లను మాత్రమే పట్టుకుని స్టేషన్లలో పెడుతున్నారు. టిప్పర్లు కనిపించడం లేదా? ఇసుక దోపిడీ వ్యవహారంలో పోలీసులు, రెవన్యూ అధికారులు భాగస్వామ్యం అయ్యారు. స్టేషన్‌కు ఇంత అని వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో ఇంతలా జరుగుతున్న ఇసుక దోపిడీ గురించి సీఎం చంద్రబాబుకు తెలియదా? చివరకు ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారు. మేం గెలవకపోతే మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా? అని చెప్పే పరిస్థితి వచ్చింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక దోపిడీ చేస్తూ ఛాలెంజ్‌లు విసురుతున్నా కిమ్మకున్నారు. దీనికి కారణం ఏంటి? మీకు చేతకావడం లేదా? ఎమ్మెల్యేలు మీ కంట్రోల్‌లో లేరా? మీకూ వాళ్లకు ఏమైనా అగ్రిమెంట్‌ ఉందా? ప్రతి టిప్పర్‌ నుంచి పర్సంటేజీ ఏమైనా తండ్రీకొడుకులకు వస్తోందా? అని అడుగుతున్నా. జిల్లా సరిహద్దులోని కడప జిల్లా ఏటూరు నుంచి అనంతపురం జిల్లా కేంద్రానికి నిత్యం టిప్పర్లలో ఇసుక వస్తోంది. సుమారు రూ.24 వేల నుంచి రూ.27 వేల వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.

మద్యం పాలసీలో ఏం జరుగుతోందో తెలుసా?

మద్యం పాలసీలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని ఓటు వేసిన మేథావులను సైతం ఆశ్చర్యపరిచేలా ప్రతి ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే వ్యాపారాలు చేసుకోలేరని అంటున్నారు. ఏకంగా సీఐలు, డీఎస్పీలే ఫోన్లు చేస్తున్నారు. మద్యం షాపులకు డీడీలు కట్టి వేసుకుంటే మంచిది కాదని, స్టేషన్లకు రావాలని పిలుపులు వస్తున్నాయి. 2019 కన్నా ముందు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వచ్చి మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పడా పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది డీడీలు కడతారనుకుంటే ఇప్పటి వరకు 50 వేల మంది కూడా వేయలేదు. అందరూ కలిసి సిండికేట్‌గా మారారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎస్పీ, కలెక్టర్లు ప్రభుత్వానికి చెప్పడం లేదా? రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని అనుకుంటున్నారా? ఇదేనా చంద్రబాబు అనుభవం? ఇదెక్కడి సంస్కృతి. ఎవర్నీ కంట్రోల్‌ చేయలేరా? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతరులు వ్యాపారాలు, కాంట్రాక్టర్లు కూడా చేసుకోలేని పరిస్థితి. పరిస్థితి ఇలాగే ఉంటే  వైసీపీనే ప్రజల పక్షాన నిలబడాల్సి వస్తుంది. ఎస్పీ, కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్లు మద్యం, ఇసుక విషయంలో నిష్పక్షపాతంగా ఉండండి. కేవలం ప్రకటనలకు పరిమితం కావద్దు. సిండికేట్‌ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా కొంత మంది ప్రజాప్రతినిధుల చేతుల్లోకి అక్రమ సంపాదన చేరుతోంది. ఇసుకకు సంబంధించి జిల్లా అంతా ఒక స్టాక్‌ పాయింట్‌ పెట్టడం ఏంటి? వాస్తవానికి ఇసుక కొరతను ప్రజాప్రతినిధులే సృష్టిస్తూ ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించేస్తున్నారు. గతంలో ఇసుక అక్రమ తవ్వాకాలు జరుగుతున్నాయని కొందరు ఎన్జీటీకి వెళ్లారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఇసుక దోపిడీ జరుగుతోంది.  జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎంతగా బరితెగుస్తున్నారంటే.. చివరకు మద్యం షాపుల వద్ద అమ్ముకునే తినుబండారాల విషయంలో కూడా గుత్తాధిపత్యం ఇస్తామంటున్న పరిస్థితి. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉందా? బెల్టు షాపుల ఏర్పాటుకూ రంగం సిద్ధమవుతోంది.

కార్మికుల సమస్యను పరిష్కరించండి
మనస్సాక్షి, కణేకల్లు : తాగునీటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ ఫణి కుమార్ కు వినతిపత్రం అందించారు. గత నెల 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు సమ్మె నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వీ ఐఏఎస్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి 15 రోజుల్లో కార్మికులకు ఇవ్వాల్సిన 8 నెలల జీతభత్యాలను ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమింప చేశారు. కానీ ఇప్పటి వరకు జీతభత్యాలు రాకపోవడంతో గత నెల 29 నుండి తాగునీటి కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో పలు గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికుల సమస్యను పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు కే. జై చంద్రారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి కోరి నాగరాజు, కాకిడి శర్మాస్, వైటి.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..!
మనస్సాక్షి, నార్పల: అధికార పార్టీ నాయకులు ఇది మంచి ప్రభుత్వమని కార్యక్రమాలు జరుపుకుంటే సరిపోదని, ప్రజలకు రేషన్ సరుకులు సరిగా అందుతున్నాయా లేదా అని పరిశీలించాలని మండల సిపిఐ కార్యదర్శి గంగాధర తెలిపారు. మండల వ్యాప్తంగా రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ జరగకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధికారులు గానీ ప్రజా ప్రతినిధులుగానే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారుల చర్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి గంగాధర కోరారు.

కణేకల్లు ఈఓఆర్డీగా చంద్రమౌళి బాధ్యతలు
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు ఈఓఆర్డీ గా చంద్రమౌళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఉరవకొండ మండలంలో పనిచేస్తూ ఇక్కడికి సాధారణ బదిలీల్లో భాగంగా వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డీ గూడెన్న కంబదూరు కు బదిలీ అయ్యారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పనిచేస్తానని నూతన ఈఓఆర్డీ చంద్రమౌళి అన్నారు.

రాయదుర్గం-ఉరవకొండ బస్సు సర్వీసులు ప్రారంభం
మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు-మాల్యం గ్రామాల మధ్య వేదవతి నదిలో కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేసినందుకు రాయదుర్గం నుంచి ఉరవకొండకు బస్సు సర్వీసులు ప్రారంభించారు. వేదావతి నదిలో వేసిన మట్టి రోడ్డు కొన్ని నెలల క్రితం వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో కణేకల్లు మీదుగా ఉరవకొండకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు కణేకల్లు వరకే పరిమితమైయ్యాయి. ఉరవకొండ డిపోకు చెందిన బస్సులు కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళ్లాల్సి ఉండగా మాల్యం వరకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు పడుతున్న కష్టాలను గ్రామస్తులు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందించి కణేకల్లు మండల టీడీపీ నాయకులకు రోడ్డుకు మరమ్మతులకు ఆదేశించారు. టీడీపీ నాయకులు సొంత నిధులతో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఆదివారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు ప్రయాణికులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.